ముగిసిన కార్తీక పౌర్ణమి జాతర , ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

Share this:

నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రమైన తానూర్ విఠలేశ్వర ఆలయం లో కార్తీక పౌర్ణీమ జాతర ఉత్సవాలు శుక్రవారం వైభవోపేతంగా ముగిశాయి, గురువారం రాత్రి నిర్వహించిన రథోత్సం శోభ ర్యాలీ కన్నుల పండువుగా కోనసాగింది, ,రథయాత్ర శోభ ర్యాలీ ప్రారంభానికి ముందు, విఠలరూక్మాయి ఆలయంలో వేద పండిదులచే ప్రత్యేక పూజలు చేసి ,రథానికి హరతి చేసి రథోత్సవం శోభ ర్యాలీను ప్రారంభించారు,ఈ శోభ యాత్ర ప్రధాన వీధులగుండా కోనసాగింది, మహిళలు మంగళ హరతులతో ఏదురెల్లి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు,తమకు సంతానం కలుగాలని నవ దంపతులు మొక్కులను కోరుకున్నారు,ఈ రథోత్సవం శోభ ర్యాలీను తీలకించడానికి పరిసార ప్రాంతాల నుంచి ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి రథోత్సం శోభ ర్యాలీలో పాల్గోన్నారు,ఈ శోభ ర్యాలీ కన్నుల పండువుగా,వైభవోపేతంగా కోనసాగింది,దింతో గ్రామంలో ఏటు చూసిన పండుగా శోభ కనిపించింది,విఠలేశ్వరుని జాతర సంధర్భంగా చీరు వ్యాపారులు దుకాణాలను ప్రారంభించారు,మహిళలు ,యువతులు వేలసిన దుకనాల్లో గాజులు, తినుబండారాలు, మీఠాయిలు, కోనుగోలు చేయ్యగా చిన్నారులు ఆట వస్తువులను కోనుగోలు చేశారు,జాతరలో వచ్చిన రంగులరట్నాల్లో యువతీ,యువకులు,చిన్నారులు కేరెంతలు వేశారు,ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడు కూడ మల్లాయోదులకు కుస్తీ పోటీలు తానూర్ హైస్కూల్ మైదానంలో నిర్వహించారు,ముందుగా గ్రామస్తులందరు కలిసి విఠలేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి బాజ భజంత్రిలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో వేళ్ళి కుస్తీ పోటీల మైదానంలో ప్రత్యేక పూజలు చేసి మధ్యాహ్నం 12;30 గం”ని ,లకు కుస్తీ పోటీలను ప్రారంభించారు,మొదట చిన్నారులతో కుస్తీ పోటీలను ప్రారంభించారు,కుస్తీ పోటీల్లో తలపడడానికి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్,నిజమాబాద్ ,నిర్మల్ ,,మహరాష్ట్ర లోని నాందేడ్,యావత్ మాల్ ,పూనే,పర్బణి,జల్నా, ఔరంగాబాద్ ,భోకర్ ,ఉమ్రీ, తదితర ప్రాంతల నుంచి మల్లాయోదులు,ప్రెక్షకులు భారీ సంఖ్యలో తరలి వచ్చి కుస్తీ పోటీల్లో పాల్గోన్నారు, ప్రథమ స్థానంలో నిలచిన మల్లాయోదునికి రూ 9551 నగదు తో పాటు ఓ వేండి కడియం,ద్వితీయ స్థానంలో నిల్చిన మల్లాయోదునికి రూ,7551 నగదు అందించి,శాల్వలతో ఘనంగా సత్కరించి పురస్కారాల తో పాటు నూతన వస్త్రాలను భహుకరించారు, “పోలీసుల బందోబస్తు” విఠలరూక్మాయి జాతర సంధర్భంగా నిర్వహించిన జాతర, కుస్తీ పోటీల్లో , ఏలాంటి అవాంఛనీయ సంఘాటనలు జరుగకుండా తానూర్ ఏస్సై జే,రమేష్ ఆధ్వర్యంలో తానూర్ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు,జాతర ,కుస్తీ పోటీల నిర్వహణ కార్యక్రమంలో తానూర్ సర్పంచ్ తాడేవార్ విఠల్ ,మాజి సర్పంచ్ మాధవరావు పటేల్ ,ఉపసర్పంచ్ నాయ్యుమ్ ఖాన్ ,ఆలయ కమీటి అధ్యక్షులు పంగి పండరీ, ఉపాధ్యాక్షులు డి .రాములు , గోవింద్ పటేల్ ,గ్రామస్తులు శివాజీ రావు పటేల్ ,, పుండలిక్,అరుణ్ దేశ్ పాండే,విఠల్ వకిల్ గ్రామ పెద్దలు,గ్రామస్తులు,యువకులు,మండల వాసులు,తదితరులు, పాల్గోన్నారు

Leave a Reply