ముత్తి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మహిళా బందు వార్షికోత్సవాలు

Share this:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు ఎమ్మెల్యే ముత్తి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మహిళ దినోత్సవం 3రోజుల మహిళా బందు వార్షికోత్సవాలు సందర్భంగా ఈనెల 6,7,8 తేదీలలో మహిళబందు కార్యక్రమంలో భాగంగా జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు, ఆర్. పి లకు, అంగన్వాడి, మహిళా కార్మికులకు, చీరల పంపిణీ చేసి కేసిఆర్ చిత్రపటంకి రాఖీలు కట్టే , కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య, మార్కెట్ చైర్పర్సన్ విజయ, టిఆర్ఎస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు, చెంచారాపు పల్లవి, మహిళా కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్ రెడ్డి, మల్లిగారి రాజు, నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పట్టణ అనుబంధ కమిటీలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply