మున్సిపల్‌ కార్మికులకు వైద్య పరీక్షలు

Share this:

జనగామ, V3 న్యూస్ : జనగామ మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో జారీ చేసిన ఆదేశాల మేరకు మున్సిపల్‌ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ కె. నిఖిల పాల్గొన్నారు. అనంతరం కలెక్టరు నిఖిల మాట్లాడుతూ, కోవిడ్ -19 కరోనా వైరస్ నివారణ చర్యలలో ముఖ్యపాత్ర మున్సిపల్ కార్మికులదని, జనగామ పట్టణంలో 200 మంది పైగా మున్సిపల్ సిబ్బంది పని చెస్తున్నారు. వారందరూ తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి అని ఆమె తెలిపారు.

Leave a Reply