ముస్తాబాద్ లో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

Share this:

ముస్తాబాద్, V3 న్యూస్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారత ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడానికి 20 లక్షల కోట్ల ఉద్దీపన  ప్యాకేజ్ ఆత్మ నిర్బార్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన సందర్భంగ ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారం సంతోష్ ,మీస సంజీవ్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply