మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్

Share this:

వరంగల్ (V3News): వరంగల్లోని బట్టల బజార్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన ఆది, బుధ వారాల్లో కొంతమంది వ్యక్తులు మూఢనమ్మకాలను నమ్మి బ్రిడ్జి పైన కొబ్బరి కాయలు నిమ్మకాయలు కోడిగుడ్లు ఇతర వస్తువులు రోడ్లపై పెట్టడం వల్ల వాహనదారులు భయభ్రాంతులకు గురి కావడం మరియు రోడ్డు ప్రమాదాలు జరగడం జరుగుతుంది. ఇట్టి విషయాన్ని గమనించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ హోంగార్డు ఆఫీసర్ నారాయణ తో కలిసి ప్రజలకు అవగాహన నిమిత్తం అట్టి కొబ్బరికాయలు నిమ్మకాయలు కోడిగుడ్లు తిని త్రాగడం అయినది. కావున ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా రోడ్లపై కొబ్బరికాయలు లాంటి వస్తువులు పెట్టి రోడ్డు ప్రమాదాలకు కారణం కావద్దని వరంగల్ ట్రాఫిక్ పోలీస్ తెలిపారు

Leave a Reply