రామకుప్పం మండలంలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు

Share this:

రామకుప్పం మండలంలో ఏనుగుల మంద పంటపొలాలపై విరుచుకుపడ్డాయి. సింగసముద్రం గ్రామ సమీపంలోకి వచ్చిన మూడు ఏనుగులను చూసి భయంతో గ్రామస్థులు పరుగులు తీశారు. ఏనుగులు కొబ్బరి చెట్లును, బీన్స్ పంటలను తొక్కి తిని నాశనం చేశాయి. వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతన్నలకు ఏనుగుల కారణంగా పుండు మీద కారం చెల్లినట్లు పరిస్థితి. దాపురించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply