రాష్ట్రంలో ని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Share this:
వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ పథకం క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేసిన మంత్రి.
పేదింటి ఆడపడుచు వివాహానికి ప్రభుత్వ పరంగా ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం .
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అమలు చేసేందుకు సిద్దమవుతున్న పలు రాష్ట్రాలు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు