రైతులు వరి పంట కాకుండా ఇతర పంటలపై మొగ్గు చూపాలన్న తుంగతుర్తి ఏఈఓ సాయి శ్రీ

Share this:

తుంగతుర్తి గ్రామం మండలం లోని రావులపల్లి గ్రామం మానాపురం గొట్టిపర్తి పలు గ్రామాల్లో తిరిగి రైతులకు అవగాహన తరగతులునిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ యాసంగివరి పంటనుప్రభుత్వం కొనుగోలు చేయదని కేవలం ప్రత్యామ్నాయ పంటలు మాత్రమే వేసుకోవాలని తద్వారా రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉండదని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో రావుల పల్లి తండా సర్పంచ్ వెంకన్న, వై యాదమ్మ ,మానాపురం సర్పంచ్ సోమేశ్వర గారు పాల్గొన్నారు

Leave a Reply