లయన్స్ క్లబ్ అఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవం

Share this:

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 24 మంది వికలాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు పాల్గొన్నారు. ప్రతి సం వికాలంగుకు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని, లయన్స్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు

Leave a Reply