వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం రంగపూర్ గ్రామ పంటలను పరిశీలించిన సిఎం

Share this:

ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాల నుంచి తిరుగు ప్రయాణంలో రంగాపూర్ వద్ద మినుములు..వేరుసెనగ పంటలను పరిశీలించారు.
పెబ్బేరు మండలం రంగాపూర్ కుటుంబ చెందిన రైతు మహేశ్వర్ రెడ్డి పోలంలోకి వెళ్ళి మినుము పంటలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బహిరంగా మార్కెట్ లో ధర ఎంత ఉంటుందని ..ప్రభుత్వ రేటు ఎంత ఉందని సి.ఎం అడిగారు
రైతుకు లాభం వస్తుందా…సాగు ఖర్చు ….దిగుబడి ఎంత …పంట కాలం…నీరు ఎన్ని తడులివ్వాలని వ్యవసాయాధికారిణి పుష్పలతతో తెలుసుకున్నారు. పక్కనే ఉన్న వేరుసెనగ పంటపై పూర్తి వివరాలు అడిగారు.బ్లాక్ గ్రామ్ పై వివరాలు సేకరించారు కేసీఆర్. ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి సి.ఎం కోరారు.

Leave a Reply