వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జన్మదిన వేడుకలు

Share this:

వర్ధన్నపేట(V3News) 05-04-2022: మూడవ డివిజన్ పైడి లో పెళ్లి ఎల్లమ్మ తల్లి గుట్టపైన సయ్యద్ నూరుద్దీన్ ఖాద్రి బాబా దర్గాలో దర్గా పీఠాధిపతి అంకుశ వలి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి ankush వలి మాట్లాడుతూ పేదల పెన్నిధి ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకెంతో సంతోషాన్నిచ్చిందని తెలియపరిచారు ఈ రోజు రంజాన్ మాసంలో తన పుట్టినరోజు రావడం దేవుని దీనంగా భావిస్తున్నామని అన్నారు ఈరోజు ముస్లిం సోదరులు అందరూ పండుగ దినం గా భావించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం అని తెలిపారు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినదని రానున్న రోజుల్లో మంత్రి పదవి రావాలని దర్గాలో ప్రార్థనలు నిర్వహించామనీ అని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో మోసిన్ రాజు ముస్లిం సోదరులు పాల్గొన్నారు

Leave a Reply