విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఏ ముట్టడి

Share this:

గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేసిన సిఆర్టిలు ,ఏఎన్ఎం లను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఏ ముట్టడిలో భాగంగా ఐటీడీఏ కార్యాలయం గేటు వద్ద బైఠాయించి నిరసన తెలుపారు .సిఆర్టి లు, భాషవాలంటీర్లు, ఏఎన్ఎం లు తక్షణమే రెన్యూవల్ చేయాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గత నాలుగు నెలలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వంపై నిరసనగా ఐటిడిఏ కార్యాలయంముందు నిరసన తెలుపుపుతున్నరు .ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల వినతిని పరిష్కరించాలని కోరారు.

Leave a Reply