వైయస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు…

Share this:

ప్రొద్దుటూరు మున్సిపల్ ఆవరణంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా.. వైయస్సార్ ఆసరా రెండో విడత గాను 32 కోట్ల 92 లక్షల రూపాయల విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందని శాసనసభ్యుడు రాచమల్లు పేర్కొన్నారు…. మొత్తంగా ప్రొద్దుటూరులో 2500 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నాడు…. ఇందులో భాగంగా వై ఎస్ ఆర్ సి పి, మున్సిపల్ చైర్మన్ భీముని పల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ పాతకోట బంగారం రెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ శ్రీమతి మల్లెల ఝాన్సీ రాణి వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు రామిశెట్టి సుబ్బారావు, పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply