శ్రీశైలమహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాల

Share this:

శ్రీశైలమహాక్షేత్రంలో
బ్రహ్మోత్సవాల గురించి మాట్లాడుతున్న EO కె.ఎస్.రామారావు

శ్రీశైలమహాక్షేత్రంలో ఈరోజు నుంచి అనగా 04. 03.2021 నుంచి మహశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి చండీ శ్వర స్వామి పూలతో కంకణ హారంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి యాగశాల ప్రవేశం కూడా జరిగింది ఈరోజు నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి ప్రతిరోజు ఆగమోక్తంగా ఈ కార్యక్రమాలు అలాగే ప్రతిరోజు వాహనసేవ ఉంటుంది మరి ప్రత్యేకంగా రథోత్సవం అలాగే పుష్కరిణిలో నిర్వహించే తెప్పోత్సవం కూడా నిర్వహించ బడతాయి విద్యుత్ దీపాల అలంకరణతో ఈపాటికే సుందరీకరణ చేయడం జరిగింది వచ్చే భక్తులకు సౌకర్యార్థం వివిధ రకాలైనటువంటి బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వేకిల్స్ లో వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించాము దీంతోపాటుగా తాగునీరు ప్రసాద వితరణ అన్నప్రసాదాన్ని కూడా విరివిగా ఇవ్వడానికి సిద్ధం చేసుకుంటున్నా ము మరీ ముఖ్యం గా ఎండ కాలం ఇది భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తూ దేవస్థానం హాస్పిటల్ దానికి సిద్ధంగా ఉన్నాము విశేషంగా భక్తులు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించిన అన్నదానన్ని కూడా విరివిగా ముందుకొచ్చి అన్నదానం చేస్తున్నారు మరి వచ్చే భక్తులకు ముఖ్యముగా కాలినడకన వచ్చే భక్తులకు ఏర్పాటు చేయడానికి వాలెంటర్ల్ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది కాలినడకన వచ్చే భక్తులకు తాగునీరు అలాగే టాయిలెట్స్ మరి అక్కడ అన్నపానీయాలు చేయడానికి ఇవ్వడానికి కూడా సిద్ధం చేసు కున్నాము లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థాన సౌకర్యాలను ఉపయోగించుకొని అందరూ దేవస్థానానికి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అని ఈ ఓ కె ఎస్ రామారావు తెలిపారు

Leave a Reply