శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో గోపాష్టమి సందర్భంగా గోవులకు ఆహార వితరణ

Share this:

కార్తీక శుద్ధ అష్టమి విశేషమైన ఎటువంటి పర్వదినం గోవుల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాల్సినటువంటి ఈ రోజు తెలుగు రాష్ట్రాల లోని అనేక ప్రాంతాలలో భద్రాచలం ,కర్నూల్ మహానంది నంద్యాల అహోబిలం లో ఈనాడు శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో గోవులకు ఆహారాన్ని గోశాలకు సహకారాన్ని అందించడం జరిగింది ,వాటిలో భాగంగా కృష్ణ చైతన్య స్వామి వారి సూచన మేరకు కర్నూలు జిల్లా ఇంచార్జ్ రవి చౌదరి గారి ఆధ్వర్యంలో గోవులకు ఆహారం అందించడం జరిగింది పట్టణంలోని అనేక ప్రాంతాలలో గోశాల లోనే కాకుండా రోడ్డు పక్కన అనాథలుగా వదిలేసినటువంటి వందలాది గోవులకు ఈనాడు ఆహారం అందించడం జరిగింది గోవులను పూజించడం మన సాంప్రదాయం ఇలా రోడ్డుపైన వదిలేసిన గోవులను ఒక దగ్గర చేర్చే ప్రయత్నం గోశాలలో చేర్చేందుకు అ ప్రయత్నాన్ని శ్రీ నరసింహ సేవ వాహిని అతి తొందరలో నిర్వహిస్తుంది .ఈ కార్యక్రమంలో ,మురళి మరియు ప్రసాద్ పాల్గొన్నారు

Leave a Reply