షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

Share this:

నిజామాబాద్ జిల్లా భీంగల్ పురపాలక కార్యాలయం నందు మంగళవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను టిఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, గున్నాల బాల భగత్ .కౌన్సిలర్ల తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.30 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా వారు,మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ కు,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ .బోదిరే నర్సయ్య.సిహెచ్ గంగాధర్.సతీష్ గౌడ్.నాయకులు,మూత లింబాద్రి.మల్లెల ప్రసాద్.నహీం. మున్సిపల్, కో ఆప్షన్ సభ్యులు పర్స నవీన్ అజ్మతుల్లా, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాబాపూర్ రెహమాన్,రజాక్, మహేందర్,తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply