సమయానికి రాని ఉపాధ్యాయులు

Share this:

మహబూబ్ నగర్ జిల్లా మహమ్మాదాబాద్ మండలం పరిధిలోని ప్రాథమి కొన్నంత పాఠశాల చౌదర్ పల్లి గ్రామంలో9:40 నిమిషాలు అయినా పాఠశాలకు రాని హెడ్ మాస్టర్ తోటి టీచర్లు జ్యోతి వసంత రాణి కొండమ్మ ఉషారాణి సంతోష్ ప్రతిరోజు లేటె అవుతారు అక్కడే ఉన్న విద్యార్థులను పాఠశాలలో ఎంత సమయానికి ప్రార్థన నిర్వహిస్తారని అక్కడే ఉన్న విద్యార్థులను అడగగా పాఠశాల సమయం 9 గంటలకు ప్రార్థన గీతం చేస్తామని తెలిపారు పాఠశాలకి ఉపాధ్యాయులు 9:25 నిమిషాలు అయినా ఎవ్వరు రాలేరు అని సమాచారం ఇవ్వగా ఎంఈవో వెంకటయ్య మాట్లాడుతూ సమయపాలన పాటించని ఉపాధ్యాయుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

Leave a Reply