సిద్ధవటంలో ఘనంగా అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలు

Share this:

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన సిద్ధవటం లో ఈరోజు మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి మాల ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడు కే పెంచలయ్య మండల నాయకులు మునయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి లోకేష్ సిద్ధవటం మండలం తాసిల్దార్ రమాకుమారి మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రతాప్ ఉప ఖజానా కార్యాలయం ఎస్ డి ఓ కృష్ణమూర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ హాజరు కావడం జరిగింది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల తాసిల్దార్ రమాకుమారి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ చేసిన సేవలు మరవలేని రాజ్యాంగంలో హక్కులు పొందు పొడిచారని అన్నారు ఎంపీడీవో మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు పేద బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషమని ఆయన అన్నారు అంబేద్కర్ భవనానికి స్థల సేకరణకు మా వంతు కృషి ఉంటుందని ఐక్య వేదిక సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది దళిత సంఘాలు ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘం సభ్యులు పాల్గొని అంబేద్కర్ రాజ్యాంగ విలువలకు మరొకసారి గుర్తు చేసుకొని అంబేద్కర్ వర్ధంతి వేడుకలు చేశారు

Leave a Reply