సీఎం కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి-దళిత శక్తి ప్రోగ్రామ్ DSP రాష్ట్ర కమిటీ

Share this:

ములుగు జిల్లా కేంద్రంలో దళిత శక్తి ప్రోగ్రామ్ DSP రాష్ట్ర కమిటీ ఆదేశాను సారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభయించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యాంగం తీసివేసి కొత్త రాజ్యాంగం రాసుకోవాలని మాట్లాడడం జరిగింది రాజ్యాంగం లోని ఆర్టికల్ 3ద్వారానే తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి అయిన మరిచిపోయి దూరహంకారం తో మాట్లాడడం జరిగింది అందుకు గాను DSP ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాలలో కెసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని దిష్టి బొమ్మ దహన చేయడం జరిగింది అయిన కెసిఆర్ స్పందన రాలేదు కావున ములుగు జిల్లా DSP ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు సురేష్ మహారాజ్ మాట్లాడరూ. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ మహారాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంబశివా మహారాజ్ కోశాధికారి చరణ్ మహారాజ్ dsp మండలం అధ్యక్షలు పాల్గొన్నారు రిలే నిరాహార దీక్షకు జిల్లా సాధన సమితి అధ్యక్షులు ముంజల బిక్షపతి BSP జిల్లా ఇంచార్జి మైస సతీష్ MHPS రాష్ట్ర అధ్యక్షులు రమేష్ వర్మ మరియు ఖాసీందేవిపేట సర్పంచ్ అహ్మద్ పాషా మద్దతూ తెలియచేసారు

Leave a Reply