సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి ఘనస్వాగతం.

Share this:

నల్గొండ ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ బి.యస్. జగ్జివన్ కుమార్,
జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి యన్.వి. రమణ కు నల్గొండ ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ బి.యస్. జగ్జివన్ కుమార్, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి పూల గుచ్ఛాలు అందచేసే ఘన స్వాగతమ్ పలికారు. హోటల్ నందు ఏర్పాటు చేసిన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. హైద్రాబాద్ నుండి విజయవాడ కనకదుర్గ మ్మవారి దేవాలయ దర్శనానికి కుటుంబ సమేతంగా వెళుతూ సూర్యాపేట సెవెన్ హోటల్ నందు జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ హై కోర్ట్ చీఫ్ జెస్టిస్ సతీష్ చంద్ర శర్మ, హై కోర్ట్ రిజిస్టర్ లక్ష్మణ్, నల్గొండ ప్రిన్సిపల్ జడ్జ్ బి.యస్. జగ్జివన్ కుమార్, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి,సూర్యాపేట అడిషనల్ జిల్లా జడ్జ్ వసంత కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె. సురేష్, అడిషనల్ జూనియర్ జడ్జ్ ప్రశాంతి, యస్.పి. రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, డి.యస్.పి. మోహన్ కుమార్, ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ వెంకన్న, బార్ అసోసియేషన్ సభ్యులు , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply