హత్య కేసు నిందితులు అరెస్ట్

Share this:

కర్నూలు, V3 న్యూస్ : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహళ్లిలో రెండుద్ రోజుల కింద జరిగిన హత్య నిందితులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్య కేసు నిందితులు ఆరుగురు, కాగా ఇందులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు ప్రధాన కారణం అక్రమ సంబంధం అని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Leave a Reply