20 లక్షల కోట్ల ప్యాకేజీపై ప్రజల హర్షం : రామచందర్ రావు

Share this:

సైదాబాద్, V3 న్యూస్ : సైదాబాద్ లో బిజెపి నేతలు సుమారు 500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ…దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Leave a Reply