డాక్టర్ BSR ట్రస్టు నిత్యావసరాల పంపిణీ

Share this:

ఆత్మకూరు, V3 న్యూస్ : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం 13వ వార్డులో డాక్టర్ BSR ట్రస్టు ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మనవడు డాక్టర్ బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ఆధ్వర్యంలో లాక్ డోన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న 5వందల నిరుపేద కుటుంబాలకు కూరగాయలు మరియు కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 13వార్డ్ టీడీపీ రెబల్ అభ్యర్థి అల్లా లక్ష్మి, అల్లా రవి తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply