2022 నూతన సంవత్సర డైరీ,క్యాలెండర్ ఆవిష్కరించిన-చైర్మన్ గోపిరాజు

Share this:

హనుమకొండ నక్కలగుట్ట సుప్రభ హోటల్ వెనకాల గల ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థజి.ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ గోపిరాజు ఆధ్వర్యంలో 2022 నూతన సంవత్సర వేడుకలను, జి.ఆర్ గ్రూప్ డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం అట్టహాసంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్మన్ గోపిరాజు మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి వున్నామని నిడిగొండలో 150 ఎకరాల్లో మెగా ఫార్మ్ ల్యాండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఏజెంట్లకు నూతన సంవత్సరంలో సాధించవలసిన లక్ష్యాలను ఆశయాలను వివరించారు.అనంతరం భారీ కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో జి ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ రావు, డైరెక్టర్లు రఘు,దేవేందర్ రెడ్డి మార్కెటింగ్ డైరెక్టర్లు వెంకటస్వామి,కంకణాల రాజు,వేముల శ్రీకాంత్,సిబ్బంది ప్రవీణ్ సాగర్ విజయ్ కుమార్,భారతి రాజయ్య,రియల్ ఎస్టేట్ ఏజెంట్లు పాల్గొన్నారు.

Leave a Reply