317 జి ఓ ను రద్దు చేయండి,ప్రభుత్వ ఉపాధ్యాయులు సరస్వతి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి కాంగ్రెస్ డిమాండ్

Share this:

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం,బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపద్యాయురాలు బేతల సరస్వతి మరణం యావత్ ప్రపంచానికి తీవ్రమైన దిగ్ర్భాంతి కి గురిచేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన317 జీవో ద్వారా రాష్టంలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా మంగళవారం స్థానికత కోసం వెంపర్లడిన పరిస్తితి నెలకొందనిఈ ప్రభుత్వ ఉద్యోగుల మరణం ముమ్మాటికీ ప్రభుత్వ అని కాంగ్రేస్ పార్టీ ఆరోపిస్తోందని, బాసర జోన్ లో ఉన్న ఉపాధ్యాయురాలు సరస్వతిని రాజన్న సిరిసిల్ల జిల్లా జోన్ కు బదిలీ చేయడం జీవితకాలం కుటుంబాన్ని పిల్లల్ని వదిలి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి 317 జీవో ద్వారా ఏర్పడిందనిఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రేస్ పార్టీ డిమాండ్ చేసింది,మాట్లాడారు.అలాగే పోలీసులు కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ఈ విషయంలో.ఈ జీవో పోలీసుల బదిలీ ల కు కూడా వర్తస్తుందని పోలీసులు గమనించి ప్రజల కు అందుబాటులో ఉండాలని కోరరూ, ఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ తరుపున తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోదిరే స్వామి.బాల్కొండ నియోజకవర్గ యువజన అధ్యక్షులు నాగేంద్రబాబు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పర్ష అనంతరావు.ఎస్టీసెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్.భీమ్గల్ టౌన్ అధ్యక్షులు జేజే నరసయ్య.విక్రమ్ మండల యువజన అధ్యక్షులు అవినాష్.టౌన్ యువజన అధ్యక్షులు సాయి. రాజన్న. శ్యామ్. అజయ్.మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply