5.1లక్షల ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

Share this:

జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని నవాబుపేట రిజర్వాయర్ లో స్థానికనిక సర్పంచ్ బూడిద జయ రాజేశ్వర్,ఆద్వర్యంలో 5.1లక్షల ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అనంతరం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ…. మత్స్యకారులకు 100% సబ్సీడి పై ఉచిత చేప పిల్లలను అందిస్తూ ఆర్ధికంగా వారిని ఎదిగేలా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో…ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్ రెడ్డి,జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు బస్వగాని శ్రీనివాస్, నాగేందర్,AMC డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు, బూడిది రాజు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply