ఆదివాసీల దండారి పండుగ ఉత్సవాలు

Share this:

ఆదివాసీల దండారి పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పండగ సంబరాలతో పులకించిపోతున్నారు పుడమి బిడ్డలు కష్టాలను దూరం చేసే పండగే కాకుండా అనుబంధాలను పంచే పండుగగా ఉత్సవాలు జరుపుకుంటారు ఆదివాసీలాది దేవుడైన ఎత్మాసూర్ పూజించే పండుగ దండారి జూన్లో అక్కడి మాసంతో ప్రారంభమై దీపావళితో ముగియనున్న ఉత్సవాలు ప్రధానంగా దండారి పండుగ సందర్భంగా గిరిజనులు దీక్షలు తీసుకుంటారు దీక్షలు తీసుకున్న వారిని గుస్సాడిలు అంటారు దీపావళికి పండుగకు ఏడు రోజుల ముందు దీక్షలు చేపడతారు ఎత్మాసూర్ ను పూజిస్తూ కఠినమైన నియమాలు పాటిస్తారు దీక్షలో భాగంగా తలపై నెమలి పించం భుజాన చింగ్ చర్మం వేసుకుంటారు చర్మంపై బూడిద రాసుకొని కాళ్లకు గజ్జలు కట్టుకొని ఆడుతారు పాడుతారు ఈ విధంగా చేయడం వల్ల ఎత్మాసూర్ అనుగ్రహం లభిస్తుందని వారి గిరిజనుల యొక్క నమ్మకం
దండారి ఉత్సవాలను అనుబంధాల పండుగగా ఆదివాసుల భావిస్తారు చేరి గుస్సాడి లి నృత్యం చేస్తూ ఎత్మాసూర్ ప్రారంభిస్తారు రెండు గుడెలు ఒకే చోట చేరడం వల్ల గిరిజనుల మధ్య అనుబంధాలు పెరుగుతాయని గిరిజనుల నమ్మకం దిని వల్ల తామంత ఒకటి అని బావన కలుగుతుందని సంబంధాలు కలుగుతాయని అంటారు అందువల్లనే గిరిజనులు దండారి పండుగలను అనురాగాల పెంపొందించే పండుగను భావిస్తారు అదేవిధంగా దండారి పండుగలు సమానత్వం ఉంటుందని మహిళలు పురుషులు బేదం ఉండదు గుస్సాడిలు ఒకవైపు నృత్యం చేస్తున్నట్లయితే మరోవైపు మహిళలు రేలా పాటలు పాడుతూ డింస నృత్యం చేస్తూ ఉంటారు