అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షులు కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ని సత్కరించి న కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్

Share this:

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్లో జరిగిన ఒబిసి సెల్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన అఖిల భారత కాంగ్రెస్ జాతీయ ఒబిసి సెల్ అధ్యక్షులు కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ అధ్యక్షులు మధుయాష్కీ గౌడ్ ని, శాలువాతో సత్కరించిన బీసీ సెల్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అనంతరం పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ బీసీ సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ….బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, ముఖ్యంగా పెద్దపెల్లి జిల్లాలోని మూడు స్థానాలను కైవసం చేసుకోవడానికి, బీసీల ఐక్యత గా కంకణబద్ధులై ముందుకు కొనసాగుతామని, తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply