గడప,గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం

మంగళవారం సాయంత్రం 36వ వార్డులో గడప,గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విడదల రజిని.పండరీపురం 5వ లైన్ దత్తాత్రేయ గుడి దగ్గర నుంచి ప్రారంభమైన గడప,గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం,దత్తాత్రేయ గుడి దగ్గర మంత్రి రజినీకి 36 వార్డు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పూల మాలలతోటి, శాలువాలతోటి ఘనంగా సత్కరించారు.గడప,గడపకి తిరుగుతూ నాలుగు సంవత్సరాలలో జగనన్న అందించిన నవరత్నాలు. సంక్షేమ పథకాలుమీకు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్న మంత్రి రజిని.వార్డుల్లో మీకు ఏ సమస్యలు ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకొని రండి అని ప్రజలకు తెలియజేసిన మంత్రి.36 వార్డులో మంత్రి రజినీకి అడుగడుగున ప్రజలు ఘనస్వాగతం పలికారు.గడప.గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి రజినీతో పాటు నాయకులు. కార్యకర్తలు. అన్ని శాఖల అధికారులు .అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు