కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోనున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప వాణి

Share this:

స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోనున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప వాణి . వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించి , తీర్థ ప్రసాదాలు , స్వామి వారి చిత్రపటాన్ని అందించిన ఆలయ ఏ ఈవో విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షణలో కోదండపాణి, చిత్తూరు డి.ఎస్.పి సుధాకర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాసలు రెడ్డి, ఐరాల ఎమ్మార్వో బెన్ రాజ్ మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply