నిర్మల్ జిల్లాలో ఆరోగ్య మేళ సద్వినియోగం చేసుకోవాలి- మంత్రి అల్లోల ఇంద్ర రెడ్డి

Share this:

నిర్మల్(V3News) 18-04-2022: నిర్మల్ జిల్లాలోని ఈరోజు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఆరోగ్య మేళాకు ఈ గ్రామం నుంచి వచ్చి వారి వారి ఆధార్ కార్డును వెంట తీసుకు వచ్చి డాక్టరు ఆరోగ్యం చూయించి డాక్టర్ సూచన మేరకే ఏ ఏ రోగాలు ఉన్నాయని డాక్టర్లు నిర్ధారించి ఈ ఒక్క రోగానికి సంబంధించిన కంప్యూటర్ లో పొందుపరిచి రాబోయే రోజుల్లో బీపీ షుగరు థైరాయిడ్ గుండె సమస్యలైన అన్ని కంప్యూటర్ లో పొందుపరుస్తామని మంత్రి మాట్లాడుతూ అన్నారు ఈ పొందుపరచడం వలన రాబోవు రోజుల్లో ఏ రోగం అయితే ఉందని ప్రజలకు రా ఏ హాస్పిటల్ కి వెళ్ళిన వెంటనే ఏర్పడుతుందని అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ అన్నారు యోగ ఆరోగ్యం ఎలా దీన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సూచన మేరకే ప్రతి జిల్లాలోని క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి చైర్మన్ ఈశ్వర్ మరియు కేర్ హాస్పిటల్ సూపర్డెంట్ దేవేందర్ రెడ్డి డాక్టర్ రాజేందర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply