సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరూరి…

Share this:

హన్మకొండ(V3News) 14-07-2022: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్ గారు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply