9,10, 11, తారీకు లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారు, ప్రచార రధం

Share this:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం: భద్రాచల సీతారామచంద్ర స్వామి వారు, ప్రచార రధం లో దేవస్థానం, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది తొ సహా ఈ నెల 9,10, 11, తారీకు లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో 29 గ్రామాల్లో పర్యటించి భక్తులకు దర్శన భాగ్యం కలుగ చేయనున్నారు. 10- 9- 2022 నాడు తుల్లూరు గ్రామం లో ఉదయం 10.30 గం కు కల్యాణ మహోత్సవం అతి వైభవం గా దేవస్థానం పండితులచే జరుపబడుతుంది. ఈ కార్యక్రమం గుంటూరు పట్టణానికి చెందిన జూపిటర్ ప్రసాదరావు గారి కోరికతో వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ అవకాశం అక్కడి భక్తులు అందరు వినియోగించు కుని దర్శనం చేసుకోవాలి అని మనవి.