మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన అదనపు కలెక్టర్

Share this:

ఆసిఫాబాద్‌(V3News ) 26-09-2022: కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని పిల్లల ఉద్యానవనంలో ఎర్పాటు చేసిన బతుకమ్మ పండుగ వేడుకల్లో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు, అదనపు కలెక్టర్ ITDA పిఓ వరుణ్ రెడ్డి, చాహత్ బాజ్పాయ్ దంపతులు పాల్గొన్నారు. మహిళలతో కలిసి అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ సతీమణి బతుకమ్మ అడి ఆనందోత్సవాలతో పండుగను జరుకున్నారు.