కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ నిర్మల్ లో బైక్ ర్యాలీ

Share this:

నిర్మల్(V3News)08-04-2022: కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి నిర్వహిస్తూ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి వద్ద నుంచి నల్ల జెండాలు ధరిస్తూ బైక్ ర్యాలీ నిర్మల్ పట్టణ ప్రాంతంలో బైక్ రాళ్లతో నిరసన తెలుపుతూ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాలను రైతుల వద్ద కొనుగోలు చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు ప్రతి రైతు ఇంటి పైన నల్ల జెండాలు ఎగురవేశారు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని రైతులు పండించిన పత్తి గింజలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ అన్నారు రఫీ యాసంగి పంటను పంజాబ్లో కొనుగోలు చేసినట్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా పంజాబ్ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు వద్ద నుంచి ఈ బైక్ ర్యాలీలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మాడుగుల రాము మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గ్రంథాలయ చైర్మన్ జడ్పిటిసి సర్పంచ్లు నాయకులు పాల్గొన్నారుకొనుగోలు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు

Leave a Reply