నిరుద్యోగ సమస్యల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వవ్యతిరేక
విధానం పట్ల బీజేవైఎం ఆందోళన

Share this:

మెట్పల్లి టౌన్(V3News)30-04-2022: TRSప్రభుత్వము నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3016 చెల్లిస్తామన్న నిరుద్యోగ భృతి 40నెలలుగా 120640రూపాయలు వెంటనే చెల్లించాలని మెట్పల్లి ఎమ్మార్వో ఆఫీస్ ముందు బీజేవైఎం డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో గారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు ధోని కిల నవీన్ మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు పట్టణబీజేవైఎం అధ్యక్షులు ఆర్మూర్ రంజిత్మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా మభ్యపెట్టే మాటలతో నిరుద్యోగ లమృతి కి కారణమైన టిఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు .బీజేవైఎం కార్యకర్తలు అందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply