కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్,పెట్రోల్, వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వినూత్నమైన రీతిలో కర్నూలు కలెక్టరేట్ .ముందు సిపీఎం నిరసన

Share this:

కర్నూలు, మార్చి 10(V3News): సీపీఎం కార్యకర్తలు రెండు గ్యాస్ సీలoడర్ లతో పాడేతో నిరసన తెలిపారు సీపీఎం జిల్లాకార్యాదర్శి గౌసేదేశాయి మాట్లాడుతూ మోడీ ఒకవైపు ప్రజల ఆస్థులైనా రైల్వే,విమాన,టెలికం,ఎల్ ఐ సి ఆధాని,అంబానికి కట్టబెడుతూ మరోవైపు ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులపై భారాలు వేస్తూ దేశాన్ని సక్షోభములోకి నెట్టుతున్నారన్నారు. ప్రజలు ప్రభుత్వాలని నిలదీసినపుడే ధరలు తగ్గుతాయన్నారు సీపీఎం గా ప్రజల తరుపున నిరంతరము పోరాటాలను చేస్తామన్నారు. సీపీఎం నగర కార్యదర్శులు టి. రాముడు,ఎం. రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశములో పి.నిర్మల మాట్లాడారు ఈ కార్యక్రమములు సీపీఎం నగర నాయకులు md. అంజిబాబు,మారేళ్ళ విజయ్ అబ్దుల్లా,షరీఫ్,రజక సంఘము నాయకులు శ్రీను,ఎల్లయ్య,శేషాద్రి,డి వై ఎఫ్ ఐ నాయకులు హుసైన్,నగేష్,రాఘవేంద్ర ఆటోనాయకులు రాధాకృష్ణ,మాలిక్,ఐద్వా నాయకులు సుజాత పద్మ,మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు వి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ప్రజలు ఆసక్తిగా ఈ కార్యక్రమానికి తిలకించారు

Leave a Reply