వర్ధన్నపేట పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా

Share this:

వర్ధన్నపేట(V3News) 02-07-2022: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో వర్ధన్నపేట అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి కేటీఆర్ విశ్వబ్రాహ్మణ జాతి పై అనుచిత వ్యాఖ్యలు కించపరిచే విధంగా మాట్లాడారని అందుకు నిరసనగా ధర్నా దిష్టిబొమ్మ దగ్ధ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విశ్వకర్మ తల్లోజు ఆచారి బీసీ జాతీయ కమిషన్ సభ్యులు గారిని మంత్రి కేటీఆర్ గారు వాడెవడు చారి గాడు పప్పుచారు. గొట్టం గాడు అని విశ్వకర్మ జాతిని అవమానించి మాట్లాడడం జరిగింది అందుకు నిరసనగా వర్ధన్నపేటలో నిరసన ధర్నా చేయడం
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మరోసారి జరగకుండా ఉండేందుకు ఆయన మాటలు వాపసు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్ డౌన్డౌన్ విశ్వబ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం మండలఅధ్యక్షలు మంచోజు సత్యనారాయణ చారి ఉపాధ్యక్షులు రాగి విశ్వరూప చారి మండల సహాయ కార్యదర్శి వేమునూరు శంకర్ మండల గౌరవ అధ్యక్షులు మల్యాల బస్వాచారి మండల ప్రచార కార్యదర్శి ఆగోజు సాంబయ్య వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు రామగిరి పుల్లాచారి ప్రధాన కార్యదర్శి రామగిరి అనిల్, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మండల సంగం సభ్యులు రామగిరి పవన్, మల్యాల సూర్యనారాయణ, సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply