బతుకమ్మ చీరల పంపిణీ

Share this:

వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చీరలను పంపిణీ చేసిన పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచు బతుకమ్మ చీరలను దసరా పండుగ కానుకగా చేస్తున్నట్లు తెలిపారు పేదల అభివృద్ధి లక్ష్యంగా వారి స్థితిగతులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు బతుకమ్మ చీరలతో మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా బతుకమ్మ పండుగను దసరా పండుగను జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎంపీపీ అరవింద్ రావు, పిఎసిఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply