సొమ్ము కేంద్రానిది.. సోకు కేసిఆర్ ది-బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే .అరుణ

Share this:

రాష్ట్రంలో ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉంది

రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని, కానీ తెలంగాణలో టిఆర్ఎస్ పాలన మాత్రం సొమ్ము కేంద్రానిది.. సోకు కెసిఆర్ ది అన్నట్టుగా సాగుతుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అన్నారు మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ. చంద్రశేఖర్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హుజరాబాద్ ఎన్నికల టైంలో దళిత బంధు పేరుతో మోసం చేయగా, ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని అక్కడ డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఎవరికైనా ఇచ్చార అని ప్రశ్నించారు కేసీఆర్ ను ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు రాష్ట్రంలో ప్రతి మనిషి పైన కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందని బంగారు తెలంగాణ కాదు ఇది ఆప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, జిల్లా gs పండు గౌడ్ gs రమేష్, శివరాజ్ నవీన్ కుమార్,గారు బీజేపీ మండల అధ్యక్షులు మలేష్ గారు, జైపాల్ రమేష్, తదితరులు పాల్గొన్నారు