ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి బాలింతలకు, గర్భిణులకు పండ్ల పంపిణీ చేసిన కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్

Share this:

హన్మకొండ(V3News) 22-11-2022: ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు, తెరాస పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, అన్న శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారి జన్మదిన సందర్భoగా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి – హన్మకొండ నందు ఉన్న బాలింతలకు, గర్భిణులకు పండ్ల పంపిణీ చేసిన కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్పొరేటర్ చెన్నం మధు, ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్ ఆర్ ఎం ఓ సారంగం, మెడికల్ సూపెరిండెండెంట్ బి.విజయలక్ష్మి, డూటి డాక్టర్లు భార్గవ్, మానస, సీనియర్ నాయకులు మాల కుమ్మరి పరుశరాములు 6వ డివిజన్ అధ్యక్షులు మడిపెళ్లి సుమన్, 53వ డివిజన్ అధ్యక్షులు ముర్తుజ,టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు GMH సిబ్బంది ఆశా వర్కర్లు, టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ బైరపాక ప్రశాంత్, వీరు, గండ్రకోట రాకేష్ యాదవ్, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంతాచారి,టిఆర్ఎస్వి నాయకులు స్నేహిత్, ప్రణయ్, కళ్యాణ్, విక్రమ్, వినోద్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు