మహాత్మజ్యోతిబాపులే బిసి బాలుర పాఠశాల ప్రారంభించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

Share this:

మెట్పల్లి(V3News) 14-10-2022: జగిత్యాల జిల్లాలో మెట్పల్లి పట్టణంలోనిమహాత్మ జ్యోతిబాపులేబాలురపాఠశాల ను ప్రారంభించిన కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రిటిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్రావుBcసంక్షేమ శాఖ ను అడిగిన వెంటనేమంజూరు చేశారని అలాగే కోరుట్లమరియు మెట్పల్లి నూతనంగా ప్రభుత్వ హాస్పిటల్ నీ ర్మించేందుకు 20 కోట్లుమంజూరు చేశారనిఅతి త్వరలోటెండర్లు పిలిచి త్వరగా త్వరగానిర్మించేందుకుకృషి చేస్తానని అలాగేముఖ్యమంత్రికిఆరోగ్యశాఖమంత్రి హరీష్ రావుకుకృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ వినోద్ కుమార్ మునిసిపల్ చైర్మన్ రణ వేణి సుజాత సత్యనారాయణవైస్ చైర్మన్చంద్రశేఖర రావు ఎంపీటీసీలు సర్పంచులు టిఆర్ఎస్ శ్రేణులు ప్రారంభోత్సవానికి మరియు పాఠశాలలో చేర్పించేందుకుపెద్ద ఎత్తున ప్రజలువచ్చారు.