హనుమాన్ చాలీసా పారాయణం తో మారుమోగిన సుర్జాపూర్

Share this:

ఖానాపూర్(V3News): నిర్మల్ జిల్లా,ఖానాపూర్ మండలంలోని సూర్జాపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానలో సుమారు మూడు నాలుగు వందల మంది హనుమాన్ స్వాములు,భక్తులతో ఘనంగా స్వామివారి కి పంచామృతం తో ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి స్వామి వారిని ఊరేగింపుగా తీసుకవచ్చి వేదికమిద కూర్చుండపెట్టి సహస్ర నామం తో అర్చన చేయించి అష్టోత్తర నామాలు నిర్వహించి హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని సుర్జాపూర్ గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చెహించిన అర్చకులు కోట పెల్లి అనిష్ చేక్రప్రాణి నరసింహ మూర్తి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యజ్ఞపాచారులు చక్రపాణి నరసింహ మూర్తిమరియు ఆలయ కమిటీ అధ్యక్షులు రాథోడ్ రాము నయక్ హనుమాన్ భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply