జనగామ నియోజకవర్గంలో పలు గ్రామాలలో ఇఫ్తార్ విందులో పాలుకొన్న జనగామ వైయస్సార్ టిపి. కోఆర్డినేటర్ ఇందుర్తి వెంకటరెడ్డి

Share this:

జనగామ(v3News) 27-04-2022: వైయస్సార్ టిపి అధినేత్రి షర్మిల నాయకత్వాన్ని ప్రజలు ఎంతో ఆదరిస్తూ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు ఈ రోజు జనగామ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి 30 మంది ముస్లిం సోదరులు పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు షర్మిల నాయకత్వాన్ని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పేద మధ్యతరగతి సామాన్యులపై భారంగా మారిందని ఇంటికి ఉద్యోగము, మూడు ఎకరాలు భూములు ఇలాంటి ఎన్నో మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు కానీ ఇప్పుడు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని అన్నారు ఎంతోమందికి దిశా నిర్దేశం ఆదర్శంగా నిలిచిన మహానేత వైయస్ఆర్ కూతురు షర్మిల ఆయన అడుగు జాడల్లో నడుస్తూ సబ్బండ వర్గాలకు నాయ్యం చెయ్యటమే లక్ష్యంగా చేసుకుని పాదయాత్ర ప్రారంభించారు రాష్ట్ర ప్రజలు అసంతృప్తి పాలనతో విసిగిపోయారు అని కొనియాడారు అనంతరం ఆయన ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటరత్నం, చోటే మియా , నరేష్,

Leave a Reply