భారత రాజ్యాంగ దినోత్సవం

Share this:

భారత పౌరులందరికీ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నవంబర్ నెల అక్టోబర్ 11 ముంబైలోని సమానత్వానికి సూచికగా మన అంబేద్కర్ గారి విగ్రహానికి ఆరోజు పునాది రాయి వేసే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది నవంబరు 26న భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని దానికనుగుణంగా నవంబరు 19 రోజున భారత ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని అప్పటి నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం నవంబరు 26 న భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న మనం న్యాయ దినోత్సవంగా జరుపుకునే వాళ్ళం అంబేద్కర్ గారి అధ్యక్షతన కమిటీ జేఏసీ భారత రాజ్యాంగ నిర్మించాలని పార్లమెంటు కోరింది అప్పటి తొట్టతొలి ఫస్ట్ లా మినిస్టర్ ఐన అంబేద్కర్ గారికి భారత ప్రభుత్వ బాధ్యత అప్పగించిది ఆ బాధ్యతను విజయవంతంగా పూర్తిచేసి నవంబర్ 26 1949 రోజున అంబేద్కర్ గారు పార్లమెంట్కి రాజ్యాంగాన్ని అందించడం రాజ్యాంగాన్ని రెండు నెలల తర్వాత సరిగ్గా జనవరి 26న మనం రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది దాని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము చాలామందికి తెలియదు రాజ్యాంగ దినోత్సవం అంటే ఏమిటి దాని కొంతమందికి రాజ్యాంగంలో ఉన్న హక్కులు కూడా చాలామందికి తెలవాలి రాజ్యాంగం ప్రాథమిక హక్కులు తోపాటు ప్రాథమిక డ్యూటీ ప్రాథమికంగా చేయాల్సిన కొన్ని పనుల గురించి మాట్లాడుతు మరీ ముఖ్యంగా ఈ రోజు ప్రతి ఒక్క భారతీయ రాజ్యాంగం గురించి తెలుసుకునే విధంగా మన గౌరవ ప్రధాన మంత్రి రాజ్యాంగ దినోత్సవం ప్రభుత్వం ద్వారా అధికారికంగా అందరూ జరుపుకుంటున్నారు కనుక కనీసం మన రాజ్యాంగం గురించి ప్రతి ఒక్క దేశం లోని చివరి వరకు చివరి వరకు కూడా రాజ్యాంగము దాని విలువ గురించి తెలియజేసే ఒక మహత్తర కార్యక్రమం రాజ్యాంగ దినోత్సవం కాల్ ఏ సేవ మీద ఒక పార్టీకి ఒక వర్గానికో ప్రాంతానికో పరిమితం కాదు ఇవి ఎలాగైతే ఇప్పుడు ప్రతి ఒక మతానికి బైబిలు భగవద్గీత పవిత్ర గ్రంధాలు ప్రతి ఒక్క భారతీయుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం ఏది అంతకంటే పవిత్రమైన గ్రంథం మనం చూస్తుంటాం పార్లమెంట్లో ఏం జరిగినా గాని రాజ్యాంగానికి లోబడే జరుగుతుంది పార్లమెంట్ అంటే దేశంలోని అత్యున్నత కూడా పార్లమెంటులో మనం ప్రతి ఒక్కరినీ గౌరవించాలి

Leave a Reply