తెలంగాణ ​ఆర్టీసీకి సంక్రాంతి కాంతులు

ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ ​ఆర్టీసీకి నిజంగా కాంతులు తీసుకువచ్చింది.పండుగ పూట ప్రయాణికుల చేరువేతలో రికార్డు సృష్టించింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది సొంతూర్లకు రాకపోకలు కోనసాగించారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళిక ప్రకారం తెలంగాణ ఆర్టీసీ దాదాపు 4,000 స్పెషల్ బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలకు నడిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ ఆర్టీసీ లో ప్రయాణించారని , తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పక్కా ప్రణాళిక , సిబ్బంది కృషి మరియు, ఆర్టీసీని ఇంతలా ప్రజల ఆదరిచడం వల్లనే ఇది సాద్యం అయింది అని అంటున్న రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీధర్