జనం కోసం సీపీఎంలో బాగంగా రేపల్లె పట్టణంలో నేతాజీ కాలినిలో స్థానిక సమస్యలు తెలుసుకొంటున్న సీపీఎం నేతలు

Share this:

రేపల్లె(V3News)16-06-2022: జనం కోసం సీపీఎంలో బాగంగా రేపల్లె పట్టణంలో నేతాజీ కాలినిలో స్థానిక సమస్యలు తెలుసుకొంటున్న సీపీఎం నేతలు…ఈ సందర్భంగా సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్. మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో పేదలు అనేక రంగాల్లో కూలీ పనులు చేసుకొనేవారు ఎక్కువ మంది ఈ ప్రాతంలో ఉన్నారు.ఏరోజు కూలి ఆరోజే తెచ్చుకుంటనే కుటంబాలు గడిచే పరిస్థితి కానీ పెద్ద ఎత్తున నిత్యావసర ధరలు పెరగటంతో పేదలుగా ఉన్నవారికి కరెంట్ బిల్లులు, గ్యాస్ బిలు లాంటివి పెరిగినవి. అదేవిధంగా గతంలో ఎప్పుడో ప్రభుత్వ ఇచ్చినా స్థలాల్లో ఇళ్ళు కట్టుకొంటే ఇప్పుడు రోజు గడవని పేదలా దగ్గర ఓటిఎస్ పేరుతో డబ్బులు బలవంతంగా వసూలు చేశారు.ఇక్కడా భవన నిర్మాణం,రిక్షా,హోటల్లో పనులు చేసుకొనే అనేకమంది పేదలు అద్దెలకీ ఉంటున్నవారికి జగన్ అన్న కాలినిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు అక్కడ కట్టుకోగలిగే స్థోమత మాకు లేదు ప్రభుత్వ అధికారులు మిరే కట్టించి ఇస్తామన్నారు అపుడే కట్టి ఇవ్వండి అంటే మీ స్థలం క్యాన్సిల్ చేస్తామని సచివాలయం సిబ్బంది వచ్చి మేము కట్టుకోలేము అని సంతకాలు పెట్టించుకొని వెళుతున్నారు.టిడ్కో ఇళ్లకు డబ్బులు జమ చేశాము,ఇళ్ళు ఇల్లు పూర్తిచేసి ఇవ్వలేదు మళ్ళీ బ్యాంకులు ద్వారా అప్పులు చేయటం కోసం మెప్మా సిబ్బంది ద్వారా సమావేశాలు జరిపి బలవంతంగా బ్యాంకర్స్ తో ఒప్పందం చేయటానికి ఒత్తిడి చేస్తున్నారు.టిడ్కో ఇల్లు వస్తే అద్దెలు తగ్గుతాయా అక్కడకి వెళ్ళవచ్చని 4 సంవత్సరాలు నుంచి ఎదురు చూస్తున్నాము అని లభ్డిదారులు చెపుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం కింద్ర స్థాయిలో ప్రజలు ఆదాయాలు లేకపోయినా ఇళ్ళు కట్టుకోండి, ఓటీఎస్ జమ చేయండి అని ఒక పక్క సంక్షేమ పథకాల్లో డబ్బులు ఇస్తూ మరో పక్క వివిధ రూపాల్లో వసులు చేయటాని ప్రజలు గమనిస్తున్నారు,ఇదే పరిస్థితి కొనసాగితే తగ్గిన బుద్ధి ప్రజలే చెపుతారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె.ఆశ్విరదం,వై. కిషోర్,డి.శ్రీనివాసరావు,ఏం. వెంకటేశ్వరావు,ఐ.లీలా కోటేశ్వరరావు,తదితరలు పాల్గొన్నారు.

Leave a Reply