కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Share this:

మెదక్, V3 న్యూస్ : మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారు లకు పంపిణీ చేసారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ఇప్పటివరకు కేవలం టెక్మాల్ మండలంలో 582 చెక్కులను అందించినట్లు తెలిపారు.అనంతరం డంపింగ్ యార్డు నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ మెంబెర్ సయ్యద్ యుసూప్,ఎంపీపీ చింత స్వప్న రవి, జడ్పీటీసీ సర్వాని తదితరులు పాల్గొన్నారు

Leave a Reply