మణికొండ మున్సిపల్ ఆఫీస్ లో అద్దాలు ధ్వంసం చేసిన భజరంగ్దళ్ బిజెపి నాయకులు.

Share this:

అల్కాపూర్ (V3News)013-6-2022: అల్కాపూర్ లో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు తొలగించినందుకు నిరసనగా ఈ రోజు మణికొండ మున్సిపల్ ఆఫీస్ తో పెద్ద ఎత్తున శివాజీ అభిమానులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆఫీస్ అద్దాలను కంప్యూటర్లను కుర్చీలను పగలగొట్టారు. అనుమతులు లేకుండా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్న వాటిని పట్టించుకోని మున్సిపల్ అధికారులు, కేవలం శివాజీ విగ్రహాన్ని తొలగించడానికి వెనుక గల కారణాలు తెలపాలని లేని ఎడల పెద్ద ఎత్తున శివాజీ అభిమానులు అధికారులను దిగ్బంధం చేస్తామని అని హెచ్చరించారు

Leave a Reply