మేధావుల సదస్సు, నమో ఫోటో ఎగ్జిబిషన్

Share this:

బిజెపి రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు గంట రవికుమార్

హన్మకొండ(V3news) 30-09-2022: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా హన్మకొండ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సత్యం కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న సేవ సప్త లో భాగంగా ఏర్పాటు చేసిన మేధావుల సదస్సు మరియు నమో ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక శాసనసభ్యులు శ్రీ రఘునందన్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వరంగల్ తూర్పు నియోజకవర్గ బిజెపి నాయకులు గంట రవికుమార్